మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Narayaneeyam Dasakam 69 – నారాయణీయం ఏకోనసప్తతితమదశకమ్
ఏకోనసప్తతితమదశకమ్ (69) – రాసక్రీడా
కేశపాశధృతపిఞ్ఛికావితతిసఞ్చలన్మకరకుణ్డలం
హారజాలవనమాలికాలలితమఙ్గరాగఘనసౌరభమ్ |
పీతచేలధృతకాఞ్చికాఞ్చితముదఞ్చదంశుమణినూపురం
రాసకేలిపరిభూషితం తవ హి రూపమీశ కలయామహే ||69-1 ||
తావదేవ కృతమణ్డనే కలితకఞ్చులీకకుచమణ్డలే
గణ్డలోలమణికుణ్డలే యువతిమణ్డలేఽథ పరిమణ్డలే |
అన్తరా సకలసున్దరీయుగలమిన్దిరారమణ సఞ్చరన్
మఞ్జులాం తదను రాసకేలిమయి కఞ్జనాభ సముపాదధాః || 69-2 ||
వాసుదేవ తవ భాసమానమిహ రాసకేలిరససౌరభం
దూరతోఽపి ఖలు నారదాగదితమాకలయ్య కుతుకాకులాః |
వేషభూషణవిలాసపేశలవిలాసినీశతసమావృతా
నాకతో యుగపదాగతా వియతి వేగతోఽథ సురమణ్డలీ || 69-3 ||
వేణునాదకృతతానదానకలగానరాగగతియోజనా-
లోభనీయమృదుపాదపాతకృతతాలమేలనమనోహరమ్ |
పాణిసఙ్క్వణితకఙ్కణం చ ముహురంసలంబితకరాంబుజం
శ్రోణిబింబచలదంబరం భజత రాసకేలిరసడంబరమ్ || 69-4 ||
శ్రద్ధయా విరచితానుగానకృతతారతారమధురస్వరే
నర్తనేఽథ లలితాఙ్గహారలులితాఙ్గహారమణిభూషణే |
సమ్మదేన కృతపుష్పవర్షమలమున్మిషద్దివిషదాం కులం
చిన్మయే త్వయి నిలీయమానమివ సమ్ముమోహ సవధూకులమ్ || 69-5 ||
స్విన్నసన్నతనువల్లరీ తదను కాపి నామ పశుపాఙ్గనా
కాన్తమంసమవలంబతే స్మ తవ తాన్తిభారముకులేక్షణా |
కాచిదాచలితకున్తలా నవపటీరసారఘనసౌరభం
వఞ్చనేన తవ సఞ్చుచుంబ భుజమఞ్చితోరుపులకాఙ్కురా || 69-6 ||
కాపి గణ్డభువి సన్నిధాయ నిజగణ్డమాకులితకుణ్డలం
పుణ్యపూరనిధిరన్వవాప తవ పూగచర్వితరసామృతమ్ |
ఇన్దిరావిహృతిమన్దిరం భువనసున్దరం హి నటనాన్తరే
త్వామవాప్య దధురఙ్గనాః కిము న సమ్మదోన్మదదశాన్తరమ్ || 69-7 ||
గానమీశ విరతం క్రమేణ కిల వాద్యమేలనముపారతం
బ్రహ్మసమ్మదరసాకులాః సదసి కేవలం ననృతురఙ్గనాః |
నావిదన్నపి చ నీవికాం కిమపి కున్తలీమపి చ కఞ్చులీం
జ్యోతిషామపి కదంబకం దివి విలంబితం కిమపరం బ్రువే ||69-8 ||
మోదసీమ్ని భువనం విలాప్య విహృతిం సమాప్య చ తతో విభో
కేలిసమ్మృదితనిర్మలాఙ్గనవఘర్మలేశసుభగాత్మనామ్ |
మన్మథాసహనచేతసాం పశుపయోషితాం సుకృతచోదిత-
స్తావదాకలితమూర్తిరాదధిథ మారవీరపరమోత్సవాన్ || 69-9 ||
కేలిభేదపరిలోలితాభిరతిలాలితాభిరబలాలిభిః
స్వైరమీశ నను సూరజాపయసి చారు నామ విహృతిం వ్యధాః |
కాననేఽపి చ విసారిశీతలకిశోరమారుతమనోహరే
సూనసౌరభమయే విలేసిథ విలాసినీశతవిమోహనమ్ || 69-10 ||
కామినీరితి హి యామినీషు ఖలు కామనీయకనిధే భవాన్
పూర్ణసమ్మదరసార్ణవం కమపి యోగిగమ్యమనుభావయన్ |
బ్రహ్మశఙ్కరముఖానపీహ పశుపాఙ్గనాసు బహుమానయన్
భక్తలోకగమనీయరూప కమనీయ కృష్ణ పరిపాహి మామ్ || 69-11 ||
ఇతి ఏకోనసప్తతితమదశకం సమాప్తం
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.